పోస్ట్‌లు

పెట్టుబడి చిట్కాలు - మీ డబ్బుని బాగా పెంచుకునే 7 ముఖ్యమైన సూత్రాలు

ఈ రోజు మనమందరం ఆర్ధిక స్వలంబన కోసం  కృషి చేస్తున్న పరిస్థితిల్లో  ఇన్వెస్ట్మెంట్  ఒక ముక్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి పెట్టుబడి నిర్ణయాలు మన భవిష్యత్తు ను  బలంగా నిర్మించగలవు. అయితే పెట్టుబడి లోకి  అడుగుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోవడం అవసరం .   💸 పెట్టుబడి చిట్కాలు : సురక్షితంగా , సమర్థవంతంగా డబ్బు పెట్టె మార్గాలు పెట్టుబడి చేయడం అనేది ఒక కళ . మీ డబ్బును సరైన మార్గంలో  పెట్టడం వల్ల భవిష్యత్తు లో ఆర్ధిక స్వావలంబన  సాధించవచ్చు .  అందుకోసం కొన్ని అనుసరించదగిన  పెట్టుబడి చిట్కాలు  ఇప్పుడు న తెలుసుకుందాం   1 . పెట్టుబడి లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకోండి    మీ పెట్టుబడి ఎటు దిశగా  సాగాలనుకుంటున్నారు ? ✒ షార్ట్ - టర్మ్ లక్ష్యమా ( 1-2  సంవత్సరాలు )? ✒ లాంగ్  - టర్మ్ లక్ష్యమా ( 5+  సంవత్సరాలు )? 👉 లక్ష్యం ప్రకారం పెట్టుబడి పథకం ఎంచుకోవడం చాల ముఖ్యం . 2. డైవర్సిఫికేషన్  -  డబ్బు  ఒకే దగ్గర ఉంచవద్దు  పెట్టుబడులు  విభిన్న రంగాల్లో  చెయ్యండి  🔸స్టాక్స్ ...

ఎంత తక్కువ జీతం ఉన్న వాళ్ళు కూడా నెలకు 2000 రూపాయలు సేవ్ చేయొచ్చు - ఇలా చేస్తే చాలు !

  సాధారణంగా   మద్య తరగతి ఉద్యోగులు  వారి జీతం రాగానే  2 లేదా 3 రోజుల్లోనే  మొత్తం జీతం ఐపోతుంది ఇది సాదరంగా ప్రతి ఇంట్లో జరిగేదే   కాని   ఎంత తక్కువ జీతం వాళ్లైన  నెలకు కనీసం 2000 రూపాయలు  పొదుపు చెయ్యవచు  అది ఎలానో చూదం ! 🔷 1. ఖర్చులపైన  స్పష్టత ఉండాలి  ఒక చిన్న బుక్ లో గాని  మొబైల్ అప్ప లో గాని నెలవారీ ఖర్చుల వివరాలు రాసుకోండి  ముఖ్యంగా : అద్దె  ఆహరం  రవాణా ఖర్చులు  మొబైల్ rechage లు  టీ ఖర్చులు  మొ.న .వి  ఈ వివరాలు చూసి  నిజంగా ఏవి అవసరం  అని చోసుకొని  అవసరం లేనివాటి పై ఖర్చులు  తగ్గించండి . 🔹 2 ."50 - ౩౦ - 20" పద్ధతిని అనుసరించండి  ఈ పద్ధతి ప్రకారం : 50 % -  అవసరాల కోసం (  Rent , bills, Food) 30% -  కోరికలకోసం   ( మూవీస్ , షాపింగ్ ) 20 % -  సేవింగ్ & పెట్టుబడుల కోసం  ☑ సారాంశంగా చెప్పాలంటే :   పొదుపు అనేది పెద్ద మొత్తం లో మొదలైయ్యే  అవసరం లేదు . కాని ప్రతి నెల  2000 రూపాయలు  conisten...