ఎంత తక్కువ జీతం ఉన్న వాళ్ళు కూడా నెలకు 2000 రూపాయలు సేవ్ చేయొచ్చు - ఇలా చేస్తే చాలు !

  సాధారణంగా   మద్య తరగతి ఉద్యోగులు  వారి జీతం రాగానే  2 లేదా 3 రోజుల్లోనే  మొత్తం జీతం ఐపోతుంది ఇది సాదరంగా ప్రతి ఇంట్లో జరిగేదే   కాని   ఎంత తక్కువ జీతం వాళ్లైన  నెలకు కనీసం 2000 రూపాయలు  పొదుపు చెయ్యవచు  అది ఎలానో చూదం !


🔷 1. ఖర్చులపైన  స్పష్టత ఉండాలి 

ఒక చిన్న బుక్ లో గాని  మొబైల్ అప్ప లో గాని నెలవారీ ఖర్చుల వివరాలు రాసుకోండి  ముఖ్యంగా :

  • అద్దె 
  • ఆహరం 
  • రవాణా ఖర్చులు 
  • మొబైల్ rechage లు 
  • టీ ఖర్చులు  మొ.న .వి 
ఈ వివరాలు చూసి  నిజంగా ఏవి అవసరం  అని చోసుకొని  అవసరం లేనివాటి పై ఖర్చులు  తగ్గించండి .

🔹 2 ."50 - ౩౦ - 20" పద్ధతిని అనుసరించండి 

ఈ పద్ధతి ప్రకారం :

  • 50 % -  అవసరాల కోసం (  Rent , bills, Food)
  • 30% -  కోరికలకోసం   ( మూవీస్ , షాపింగ్ )
  • 20 % -  సేవింగ్ & పెట్టుబడుల కోసం 
సారాంశంగా చెప్పాలంటే : 

పొదుపు అనేది పెద్ద మొత్తం లో మొదలైయ్యే  అవసరం లేదు . కాని ప్రతి నెల  2000 రూపాయలు  conistent  గా  పొదుపు చెయ్యడం  లేదా పెట్టుబడి  పెడుతూ పోతే   సంవత్సరానికి  తక్కువల తక్కువ  24000  సేవ్  చెయ్యవచ్చు  పెట్టుబడి పెడితే  మాత్రం ఇంకా ఎక్కువ వడ్డీతో  కలిపి   రిటర్న్స్ వస్తాయి


ఎందులో పెట్టుబడి పెడితే లాభం  ఉంటుంది   ఏది మంచిదో  NEXT BLOG  లో తెలుసుకుందాం .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పెట్టుబడి చిట్కాలు - మీ డబ్బుని బాగా పెంచుకునే 7 ముఖ్యమైన సూత్రాలు