ఎంత తక్కువ జీతం ఉన్న వాళ్ళు కూడా నెలకు 2000 రూపాయలు సేవ్ చేయొచ్చు - ఇలా చేస్తే చాలు !
సాధారణంగా మద్య తరగతి ఉద్యోగులు వారి జీతం రాగానే 2 లేదా 3 రోజుల్లోనే మొత్తం జీతం ఐపోతుంది ఇది సాదరంగా ప్రతి ఇంట్లో జరిగేదే కాని ఎంత తక్కువ జీతం వాళ్లైన నెలకు కనీసం 2000 రూపాయలు పొదుపు చెయ్యవచు అది ఎలానో చూదం ! 🔷 1. ఖర్చులపైన స్పష్టత ఉండాలి ఒక చిన్న బుక్ లో గాని మొబైల్ అప్ప లో గాని నెలవారీ ఖర్చుల వివరాలు రాసుకోండి ముఖ్యంగా : అద్దె ఆహరం రవాణా ఖర్చులు మొబైల్ rechage లు టీ ఖర్చులు మొ.న .వి ఈ వివరాలు చూసి నిజంగా ఏవి అవసరం అని చోసుకొని అవసరం లేనివాటి పై ఖర్చులు తగ్గించండి . 🔹 2 ."50 - ౩౦ - 20" పద్ధతిని అనుసరించండి ఈ పద్ధతి ప్రకారం : 50 % - అవసరాల కోసం ( Rent , bills, Food) 30% - కోరికలకోసం ( మూవీస్ , షాపింగ్ ) 20 % - సేవింగ్ & పెట్టుబడుల కోసం ☑ సారాంశంగా చెప్పాలంటే : పొదుపు అనేది పెద్ద మొత్తం లో మొదలైయ్యే అవసరం లేదు . కాని ప్రతి నెల 2000 రూపాయలు conisten...