పెట్టుబడి చిట్కాలు - మీ డబ్బుని బాగా పెంచుకునే 7 ముఖ్యమైన సూత్రాలు

ఈ రోజు మనమందరం ఆర్ధిక స్వలంబన కోసం  కృషి చేస్తున్న పరిస్థితిల్లో  ఇన్వెస్ట్మెంట్  ఒక ముక్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి పెట్టుబడి నిర్ణయాలు మన భవిష్యత్తు ను  బలంగా నిర్మించగలవు. అయితే పెట్టుబడి లోకి  అడుగుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోవడం అవసరం .

 

💸పెట్టుబడి చిట్కాలు : సురక్షితంగా , సమర్థవంతంగా డబ్బు పెట్టె మార్గాలు

పెట్టుబడి చేయడం అనేది ఒక కళ . మీ డబ్బును సరైన మార్గంలో  పెట్టడం వల్ల భవిష్యత్తు లో ఆర్ధిక స్వావలంబన  సాధించవచ్చు .  అందుకోసం కొన్ని అనుసరించదగిన  పెట్టుబడి చిట్కాలు  ఇప్పుడు న తెలుసుకుందాం 


 1 . పెట్టుబడి లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకోండి 

 మీ పెట్టుబడి ఎటు దిశగా  సాగాలనుకుంటున్నారు ?

✒ షార్ట్ - టర్మ్ లక్ష్యమా ( 1-2  సంవత్సరాలు )?

✒ లాంగ్  - టర్మ్ లక్ష్యమా ( 5+  సంవత్సరాలు )?

👉 లక్ష్యం ప్రకారం పెట్టుబడి పథకం ఎంచుకోవడం చాల ముఖ్యం .



2. డైవర్సిఫికేషన్  -  డబ్బు  ఒకే దగ్గర ఉంచవద్దు 

పెట్టుబడులు  విభిన్న రంగాల్లో  చెయ్యండి 

🔸స్టాక్స్ ( ఇక్విటీలు )

🔸మ్యూచువల్  ఫండ్స్ 

🔸రియల్ ఎస్టేట్  

🔸బాండ్స్ 

🔸గోల్డ్  / ETF

ఇది రిస్క్ తగ్గించడం లో సహాయ పడుతుంది 


3.SIP ( సిస్టమాటిక్  ఇన్వెస్ట్మెంట్  ప్లాన్ ) ఉపయోగించండి 

ప్రతి నెల  కొద్దిగా పెట్టుబడి చేయడం వల్ల:

🔸 మార్కెట్ ను టైం  చేయవలసిన అవసరం ఉండదు 

🔸రాబడి స్థిరంగా పెరుగుతుంది 

🔸long turm లో  ఎక్కువ వడ్డీ  వస్తుంది 


4. పెట్టుబడి చేసే ముందు పరిశోధన చేయండి 

గుడ్డిగా  ఇతరుల మాటలు నమ్మి  పెట్టుబడి పెట్టొద్దు 

🔸కంపెనీ  బిజినెస్ మోడల్ 

🔸 ఫైనాన్సీయల్  స్టేటస్ 

🔸గత 5 ఏళ్ల ప్రదర్శన  

🔸 మార్కెట్ ట్రెండ్  

ఇవి  పరిశీలించి ముందుకు సాగాలి .


5. రిస్క్ టోలరెన్స్ ను అంచనా వేయండి 

ప్రతి వ్యక్తికి  పెట్టుబడి మోతాదు వేరేల ఉంటుంది 

🔸వయస్సు 

🔸ఆదాయ స్థాయి

🔸కుటుంబ బాధ్యతలు 

🔸ఆర్ధిక పరమైన  లక్ష్యాలు 

 వీటిని బట్టి మీకు తగిన  పెట్టుబడి ఎంపిక చెయ్యాలి .


6. ధీర్ఘకాలిక ధృక్పధం కలిగి ఉండండి 

"చిన్న మొక్క నాటి పండ్లు కావాలంటే సమయం పడుతుంది "

🔸మార్కెట్  పడిపోవడం  సాధారణం 

🔸పొంతనగా పెట్టుబడి పెట్టాలి 

🔸ఓపిక తో  ఉండాలి 


7. ట్యాక్స్ ప్రయోజనాలను గమనించండి 

కేవలం రాబడి కాకుండా, పన్ను మినహయింపు కూడా ముఖ్యం :

🔸ELSS  మ్యూచువల్  ఫండ్స్ 

🔸PPF ( పబ్లిక్ ప్రొవైడెడ్ ఫండ్ )

🔸NPS( నేషనల్  పెన్షన్  స్కీం )

🔸టాక్స్ ఫ్రీ  బాండ్స్ 



ఈ  సూచనలతో పెట్టుబడి చేస్తే  సురక్షిత మార్గంలో  మీ డబ్బుని  పెంచుకోవచ్చు   ఇలాంటి  కంటెంట్ కోసం  మన  FIN GROW TELUGU  BLOG SITE   ని  ఫాలో  అవ్వండి  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎంత తక్కువ జీతం ఉన్న వాళ్ళు కూడా నెలకు 2000 రూపాయలు సేవ్ చేయొచ్చు - ఇలా చేస్తే చాలు !