పోస్ట్‌లు

అక్టోబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పెట్టుబడి చిట్కాలు - మీ డబ్బుని బాగా పెంచుకునే 7 ముఖ్యమైన సూత్రాలు

ఈ రోజు మనమందరం ఆర్ధిక స్వలంబన కోసం  కృషి చేస్తున్న పరిస్థితిల్లో  ఇన్వెస్ట్మెంట్  ఒక ముక్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి పెట్టుబడి నిర్ణయాలు మన భవిష్యత్తు ను  బలంగా నిర్మించగలవు. అయితే పెట్టుబడి లోకి  అడుగుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోవడం అవసరం .   💸 పెట్టుబడి చిట్కాలు : సురక్షితంగా , సమర్థవంతంగా డబ్బు పెట్టె మార్గాలు పెట్టుబడి చేయడం అనేది ఒక కళ . మీ డబ్బును సరైన మార్గంలో  పెట్టడం వల్ల భవిష్యత్తు లో ఆర్ధిక స్వావలంబన  సాధించవచ్చు .  అందుకోసం కొన్ని అనుసరించదగిన  పెట్టుబడి చిట్కాలు  ఇప్పుడు న తెలుసుకుందాం   1 . పెట్టుబడి లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకోండి    మీ పెట్టుబడి ఎటు దిశగా  సాగాలనుకుంటున్నారు ? ✒ షార్ట్ - టర్మ్ లక్ష్యమా ( 1-2  సంవత్సరాలు )? ✒ లాంగ్  - టర్మ్ లక్ష్యమా ( 5+  సంవత్సరాలు )? 👉 లక్ష్యం ప్రకారం పెట్టుబడి పథకం ఎంచుకోవడం చాల ముఖ్యం . 2. డైవర్సిఫికేషన్  -  డబ్బు  ఒకే దగ్గర ఉంచవద్దు  పెట్టుబడులు  విభిన్న రంగాల్లో  చెయ్యండి  🔸స్టాక్స్ ...